పాక్‌లో కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి ఏర్పాట్లు పూర్తైన వేళ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఎన్నికను బహిష్కరించడంతో పాటు.. ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ అసెంబ్లీలో ఆ దొంగలతో(ప్రతిపక్ష నేతలతో) కూర్చొనేది లేదని ప్రకటించారు. కాగా ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa