ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కు శాశ్వత పవర్ హాలీడే ఇస్తారుం లంకా దినకర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 01:49 PM

త్వరలోనే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ప్రజలు శాశ్వతంగా పవన్ హాలిడే ఇవ్వనున్నారు అని టీడీపీ నేతల లంకా దినకర్ పేర్కొన్నారు. ఏపీలో పరిశ్రమలకు పవర్ హలిడే ఇవ్వడంపై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ప్రభుత్వ విద్యుత్ బాదుడుకు రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని విమర్శించారు. ఆస్తి పన్నును కూడా జగన్ భారీగా పెంచారని... దీంతో ఆయన పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు, తాగునీటిపై పన్ను, సాగునీటిపై పన్ను, చెత్తపై పన్ను, ఆస్తి పన్నుల బాదుడుతో ప్రజలపై భారం పెరిగిపోయిందని అన్నారు. గృహ విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రత్యక్షంగా, పారిశ్రామిక విద్యుత్ ఛార్జీల బాదుడుతో పరోక్షంగా ప్రజలు రెండు రకాలుగా భారాన్ని మోస్తున్నారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com