కోనసీమ, కడప జిల్లాల్లో 2 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అమలాపురం, రామచంద్రాపురం డివిజన్లలోని 7 మండలాలను వేరు చేస్తూ.. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌లోకి ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, P.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లిని చేర్చారు. అటు పులివెందుల రెవెన్యూ డివిజన్‌లో సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లె, చక్రాయపేట, వీరపునాయినిపల్లె మండలాలను కలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa