ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా....!

Life style |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 09:17 PM

--వ్యాయామం చేసేవారు సాధారణ వ్యక్తుల కన్నా పది సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారట. 


--ప్రస్తుతం ఉన్న గూగుల్ లోగో ఏడోది. 1998 నుండి ఇప్పటివరకు గూగుల్ ఆరు లోగోలను మార్చింది. 


--కాకులు మనుషుల ముఖాల్ని గుర్తు పెట్టుకుంటాయట. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద పగను కూడా తీర్చుకోగల సత్తా కాకులకుందంటే మీరు నమ్ముతారా. !


--అలెక్జామ్డర్ తన 15 ఏళ్ళ రాజ్యపరిపాలనలో ఒక్కసారి కూడా యుద్ధం లో ఓడిపోలేదట. 


--ప్రపంచంలో ఎక్కువసార్లు దొంగిలింపడిన పుస్తకమేదో తెలుసా.... గిన్నిస్ బుక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa