చంద్రబాబు 'బాదుడే బాదుడు' కార్యక్రమంపై చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'మిగులు విద్యుత్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు జగన్ విధానాలే కారణం. మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.16వేల కోట్ల భారం వేశారు. శ్రీలంకలా ఏపీ కూడా దివాలా తీసినట్లు జగన్ ప్రకటిస్తారేమో? రూపాయి ఖర్చు పెట్టకుండా పదవులు ఇచ్చి సామాజిక న్యాయం అంటే ఎలా?' అని ఆయన మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa