నేడు పట్టణంలో ఎంపిక చేసిన సచివాలయాల్లో వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 0-16 సం. ల పిల్లలకు వ్యాధి నిరోధక టీకా వేస్తారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకా వేయించి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa