రేషన్ కార్డు దారులు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతి నెలా డబ్బులు ఇవ్వనుంది. మే నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి గాజువాక నర్సాపురం నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు. కిలోకు రూ. 12 నుంచిరూ. 15 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa