తమిళనాడు బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన పుత్తూరులో జరిగింది. పట్టణంలోని మహా లక్ష్మి పురం దళితవాడకు చెందిన శ్రీధర్ ( 27) రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి తమిళనాడు వెళ్తున్న, ఆర్టిసి బస్సు ఢీకొంది ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు వెంకటరమణా రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa