ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాల విద్యా శాఖ పై సీఎం సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 04:10 PM

పాఠశాల విద్యాశాఖపై గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముక్కలు క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్ కుమార్‌, ఎస్‌ఎస్‌ఏ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa