నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్ చేశారు.
వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికారం లో వచ్చి మూడు ఏళ్లు అయిన రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆర్థిక భారం మోపి రాష్ట్ర ప్రజల నడ్డి విరిచేలా పరిపాలిస్తున్నారన్నారు.
పెంచిన విద్యుత్ చార్జీలు ఆర్టీసీ చార్జీలు తగ్గించక పోతే తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము అని వారు రాష్ట్ర ప్రభుత్వాని హెచ్చరించారు.
ఆర్టీసీ చార్జీల పెంపు పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ. 750 కోట్లు భారం మోపి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని దొంగ దెబ్బ తీస్తుందన్నారు.