తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటి మడుగు కేశవరెడ్డి ఆలం నరసానాయుడు సూచనమేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనాగులగుడ్డం తాండ గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దండ శ్రీనివాసులు మాట్లాడుతూ భారీగా పెరిగిన కరెంట్ చార్జీలు, నిత్యావసర, పెట్రోల్ డీజిల్, గ్యాస్ ఇతర వస్తువులు పెంపు, భారీగా పన్నుల పెంపు తో ప్రజలపై అన్ని విధాలుగా జగన్ పాలనలో బాదుడే బాదుడు అంటు ఇంటింటికీ కరపత్రాలు లాంతర్లతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నాగులగుడ్డం తాండ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షుడు నరసింహ నాయక్ , గ్రామ సర్పంచ్ లక్ష్మిదేవి , యం. పిటిసి. అంజినమ్మ , అంజి నాయక్, ప్రసాద్ నాయక్ , మాజీ ఎంపిటిసి లక్ష్మణ్ నాయక్, సీనా నాయక్ , రమేష్ నాయక్, రామ చంద్రనాయక్, గోబ్ర నాయక్, మంగ్యనాయక్ దాసరి గంగాధర్ , మాజీ ఎంపి టిసి కుల్లాయప్ప , తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ కోశాధికారి శ్రీనివాసులు గౌడ్, తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధులు కోటిరెడ్డి బ్యాళ్ళ సుదర్శన్ , వాణిజ్య విభాగం పార్లమెంట్ కార్యదర్శి డేరంగుల శంకరయ్య , బెస్త నారా యణస్వామి , యం. ఆదినారాయణ , కాయల సురేష్ యాదవ్ , దైవయత్నం, జింకల వెంకట రమణ దాసరి , వెంకటరమణ , రంగస్వామి, భూషణ, మారుతి, బాలన్న, శివ , ఆకులేడు పవన్, లక్ష్మీ నారాయణ , రామంజి, కాటమయ్య మారుతి , రత్నమయ్య నాయుడు , అంకన్న, అమర్ బోయ , నరేష్ , శివలు పాల్గొన్నారు.