వేసవి తీవ్రత దృష్ట్యా ఎస్వీ యూనివర్సిటీలోని అన్ని సంస్థలు ఉదయం 8. 00 నుండి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు పని చేస్తాయి. 18 వ తేది నుండి మే 31 వరకు అమలులోకి వస్తుంది. ఒక అధికారి , ఒక సూపరింటెండెంట్, ఒక అసిస్టెంట్ యధావిధిగా ఉదయం 10. 00 నుండి సాయంత్రం 5. 00 గం వరకు పని చేస్తారు. దీనికి సంభందించి వర్సిటీ బ్రాంచ్ ఇన్చార్జిలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రిజిష్టర్ ఓ. మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa