--ముందుగా 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని అందులో 3 చుక్కల విటమిన్ ఈ నూనె ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని మృదువుగా రుద్దుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో ముఖాన్ని తుడుచుకోండి.
--ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయటం వల్ల చర్మం బిగుతుగా మారి కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa