జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా గురువారం కర్లపాలెం లో పారిశుద్ధ్య కార్మికులకు రిక్షాలు అందజేసిన ఉప సభాపతి కోన రఘుపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచాలి అన్నారు. పారిశుద్ధ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఇట్లు వేణుగోపాల్ రెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు దొంతి సీతారామిరెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa