పేద విద్యార్థులుఉన్నతచదువుల కోసం ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి అందిస్తామని రాష్ట్రముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి నిబంధనల పేరుతో అమ్మ ఒడి కిఅనర్హులుగాగుర్తించడంసరికాదనిఎస్ఎఫ్ఐజిల్లాప్రధానకార్యదర్శిరాజుపేర్కొన్నారు. గురువారం కాకినాడజిల్లావిద్యాశాఖకార్యాలయం వద్ద ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులుఆందోళనచేపట్టారు. ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ 300యూనిట్లుకరెంట్ బిల్లు దాటిన, నాలుగు చక్రాల వాహనం కలిగిన అమ్మ ఒడి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ధర్నాఅనంతరం విద్యాశాఖఅధికారిసుభద్రకు వినతి పత్రం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa