నంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేసి వాటిని జప్తు చేయాలని డీఐజీ త్రివిక్రమవర్మ ఆదేశించారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులతో సమావేశం నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ ఓవర్లోడ్ తో వెళ్తున్న వాహనాలు , మైనర్లు డ్రైవింగ్ చేసినా, ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నావారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పెండింగ్ లోఉన్న ఈ చలానాల పై ప్రత్యేక డ్రైవ నిర్వహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa