ఐపీఎల్ సీసన్ 15 లో భాగంగా నేడు ముంబయి మరియు చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నై ఇప్పటివరకు ఒక మ్యాచ్ గెలిచింది,ముంబై అయితే ఇంకా ఒక మ్యాచ్ కూడా గెలవకపోడం గమనార్హం.
చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, జడేజా, ధోనీ, ప్రిటోరియస్, బ్రావో, సాంట్నర్, మహేష్ తీక్షణ, ముకేష్ చౌదరీ
ముంబై జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, బ్రివీస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, పొలార్డ్, సామ్స్, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, బూమ్రా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa