మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కేఫ్ వంటి పాపులర్ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్న నెస్లే వీటి ధరలు పెంచుతున్నట్లు సంకేతాలిచ్చింది. ముఖ్యమైన ముడి పదార్థాలైన నూనె, గోధుమ, కాఫీతో పాటు ప్యాకేజింగ్, రవాణా ధరలు 10 ఏళ్ల గరిష్ఠానికి చేరాయని నెస్లే ఇండియా పేర్కొంది. జనవరి-మార్చి క్వార్టర్‌లో మ్యాగీ, కిట్‌క్యాట్, మంచ్, నెస్కేఫ్ వంటి ప్రొడక్ట్స్ సేల్స్ చాలా బాగున్నాయని తాజాగా రిపోర్టును వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa