-- వాజిలైన్ లో రెండు చుక్కల విటమిన్ ఈ నూనె ను కలిపిన మిశ్రమం చివర్ల చిట్లిపోయిన వెంట్రుకలకు, ముఖం మీద నల్లటి మచ్చలకు మంచి ముందుగా పనిచేస్తుంది.
-- రాగి పాత్రలలో నీటిని కానీ, ఆహారాన్ని కానీ తీసుకోవటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇంకా, ఏజింగ్ లక్షణాలను కూడా దూరం చేస్తుంది.
-- నానబెట్టిన వాల్ నట్స్ ను ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే శరీరబరువు అదుపులో ఉంటుంది, జుట్టు బాగా పెరుగుతుంది, ఇంకా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa