సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల పరిధి లోని పీసీ గిరి గ్రామంలో 15 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు పారిశ్రామిక వేత్త జయరామి రెడ్డి, ఆయన సతీమణి పుట్ట లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పెళ్ళి కి సంబంధించిన సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, జెడ్పీటీసీ భూతరాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa