దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గతవారం కేసులు రెట్టింపై 15,700గా నమోదయ్యాయి. దీంతో 11 వారాల నుంచి తగ్గుతూ వస్తున్న కోవిడ్ కేసులు 3 వారాల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హరియాణా, యూపీ, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, కర్ణాటకలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ రానుందనే అనుమానాలు బలపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa