పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వైశాఖమాసం మహోత్సవం మే 11 తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా రొజులులో నిథ్యాధిక కల్యనాలు రద్దు చేస్తున్నామని తెలిపారు. స్వామి వారిని పెళ్లి కుమారుడిగా అమ్మవారిని పెళ్లి కుమార్తగా అలంకరన చేసి రాత్రి 8 గంటలకు కళ్యాణం జరుగుతుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa