ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్స్ తరఫున ర్యాన్ పరాగ్ 56 * పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ స్వల్ప పరుగులకే ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్ వుడ్ 2, హర్షల్ పటేల్ 1, సిరాజ్ 2, హసరంగ 2 వికెట్లు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa