భారత ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) 96 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: మే 21, 2022 పరీక్ష తేదీ: జూలై31, 2022 వెబ్సైట్:https://www.hindustancooper.com/