--- నెలసరి నొప్పితో బాధపడుతున్నప్పుడు అల్లాన్ని తప్పకుండా తీసుకోండి. దీనివల్ల పెయిన్ చాలా వరకు తగ్గుతుంది.
--- మేని ఛాయ మెరవాలన్నా, ముడతలు లేకుండా నిగనిగలాడాలన్నా అప్పుడప్పుడైనా డార్క్ చాకొలేట్ ను తింటుండండి.
--- అలసట నుండి దూరం కావటానికి ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది.
--- మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా చిరునవ్వుతో ఆ సమయానికి స్వాగతం చెప్పండి. దీనివల్ల మీ మూడ్ సాధారణ స్థితిలోనే ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa