ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగదు అపహరించారని ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 02:17 PM

తిరుపతి జిల్లా రేణిగుంట లో తన సెల్ఫోన్ నుంచి రూ. 25 వేలు అపహరించారని పుత్తూరుకు చెందిన సతీష్ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల మేరకు గత నెల 31వ తేదీన సతీష్ రేణిగుంటకు వచ్చానన్నారు. ఆ సమయంలో తన సెల్ ఫోన్ ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిపారు. అందులో నుంచి నగదు ఫోన్ పే ద్వారా అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com