గుజరాత్‌లో ఆప్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, తమ ప్రభుత్వం నచ్చకపోతే వచ్చేసారి పార్టీని తరిమేయండని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.బీజేపీ అహంకారాన్ని అణచివేసేందుకు ప్రజల సహకారం కావాలన్నారు. రాష్ట్రంలో 6 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లు మూతబడ్డాయని ఆరోపించారు. లక్షల మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పరీక్షల టైంలో పేపర్ లీక్‌లో బీజేపీ ప్రపంచరికార్డు సృష్టిస్తోందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa