ట్రెండింగ్
Epaper    English    தமிழ்

500 లీటర్ల బెల్లం వూట ధ్వంసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 12:49 PM

చీరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వేటపాలెం మండలం అక్కాయపాలెంలోని సారా బట్టీలపై మెరుపు దాడులు చేశారు. ఈ సందర్బంగా నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం వూట నిల్వలను డ్రమ్ముల్లో దాచి ఉంచడాన్ని వారు గుర్తించారు. అయిదు వందల లీటర్ల బెల్లం వూటను ధ్వంసం చేసినట్లు సెబ్ సీఐ సోమయ్య చెప్పారు. నిరంతరం ఈ దాడులు జరుగుతాయని ఎవ్వరూ సారా కాయరాదని అమ్మరాదని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa