--- క్యాప్సికమ్ కు 3 బమ్స్ ఉంటే అది మగది, 4 బమ్స్ ఉంటే అది ఆడ క్యాప్సికమ్. బమ్ అంటే క్యాప్సికమ్ అడుగుభాగం.
--- ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ కండీషన్డ్ బస్ స్టాప్ దుబాయ్ లో ఉంది. దుబాయ్ ఎడారి ప్రాంతం కాబట్టి ఎండ ఎక్కువగా ఉంటుంది. బస్ కోసం ఎదురుచూసే ప్రయాణికులకు ఎండ వేడిమి తగలకుండా దుబాయ్ ప్రభుత్వం ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.
--- గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అయితే అలాంటి గుడ్డులో ఒక్క విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్స్ లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa