--- ప్రముఖ కార్ల కంపెనీ BMW పేరును, నూటికి 90శాతం మంది బీఎండబ్ల్యూ అని తప్పుగా పలుకుతున్నారు. దానిని బీ ఎం వీ గా పలకాలంటా.
--- మెర్సిడెస్ కారు మీదుండే లోగోను ఎప్పుడైనా చూసారా? వృత్తాకారంలో మూడు బాణాలు ఉన్నట్టు ఉండే ఈ లోగోను కంపెనీ ఏరికోరి మరీ ఎంచుకుంది ఎందుకంటే... ఈ మూడు బాణాలు భూమ్మీద జీవనాధారమైన భూమి, నీరు, వాయువు లకు సూచికలు. ఈ మూడు రంగాల్లో అంటే రోడ్డు, జల, వాయు మార్గాల రవాణాలో మెర్సిడెస్ అభివృద్ధి చెందాలనే పట్టుదలకు నిదర్శనం.
--- ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవలనే సామజిక మాధ్యమమైన ట్విట్టర్ ను కొనుగోలు చేసాడు. ఇందుకోసం ఎలన్ 44 బిలియన్ డాలర్లను ఖర్చు చేసాడు. అంటే అక్షరాలా 44 వేల కోట్ల రూపాయలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa