ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణాలు కాపాడే ఆ డ్రైవర్ ఆలోచనకు నెటిజన్స్ సెల్యూట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 06:15 PM

ఏపీ లో ఓ డ్రైవర్ ఆలోచనకు అందరు సెల్యూట్ చేస్తున్నారు. ఆర్టీసి బస్సు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ ఏమీ కనిపించదు. కొన్నిసార్లు ప్రయాణికులు బస్సు ముందు నుంచి వెళ్తుంటే.. ఎవరూ లేరని భావించి డ్రైవర్లు బస్సును ముందుకు పోనించడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటికి చెక్ పెట్టేలా కోనసీమ(D) రావులపాలెంకు చెందిన డ్రైవర్ సత్యనారాయణ.. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్ బాల్‌ను కుడివైపున అద్దం ముందు బిగించాడు. దీంతో బస్సు ముందు ఎడమ నుంచి కుడివైపు వరకు కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com