ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరైన సమయంలో మా రోడ్‌మ్యాప్ గురించి చెబుతాం: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 07:06 PM

ఏపీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్న పవన్ కల్యాణ్.. ఎవరెవరు కలిసి వస్తారో తనకు ఇప్పటికీ తెలియదన్నారు. 'రాష్ట్ర పునర్నిర్మాణంపై అందరూ కలిసి చర్చించాలి. ఏపీ పరిస్థితిని మా మిత్రపక్షం బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తా. సరైన సమయంలో వ్యూహాలు, రోడ్‌మ్యాప్‌ల గురించి చెబుతాం. ఏపీ రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు. ఎవరికీ రక్షణ లేదు' అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa