ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సారి వైసీపీకి 15 సీట్లు కూడా రావు: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 07:36 PM

151 మంది ఎమ్మెల్యే లు ఉన్నారని వైసీపీ  నేతలు విర్రవీగుతున్నారని.. భవిష్యత్తులో ఆ పార్టీ 15 సీట్లకే పరిమితం కావొచ్చని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. 'నా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినా భయపడలేదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఏవి? జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరు? మద్య నిషేధం అమలు చేయలేదు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు. ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతు ఆత్మహత్యలు ఆగేవి'అని పవన్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa