వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 'చంద్రబాబు జీవితం మొత్తం పొత్తుల మయమే. 2019 మినహా పొత్తు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చంద్రబాబు, పచ్చమీడియా చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి.. అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం' అని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో మంత్రి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa