తిరుపతి జిల్లా ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లి మామిడి తోటలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. మృతురాలు శివ నాగభూషణమ్మ ( 65 ) గా గుర్తించారు. అదే దారిలో వెళుతున్న విద్యార్థులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎంఆర్ పల్లి పోలీసులకు సంఘటన స్థలానికి మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదుతో ఎంఆర్ పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa