ఏపీలో అసని తుఫాన్ వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమం వాయిదా పడింది. మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మే 13కు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తమ్మా విజయ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa