ఐపీఎల్-2022 సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరుకునే క్రమంలో లీగ్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవడం ముఖ్యం. ఈ దశలో ఈ రెండు జట్ల మధ్య పోరులో ఏది విజయం సాధించనుందే కొన్ని గంటల్లో తేలనుంది.
రాజస్థాన్ రాయల్స్ (తుది జట్టు): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్&వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
ఢిల్లీ క్యాపిటల్స్ (తుది జట్టు): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్&వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa