ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్విమ్మింగ్ వల్ల కలిగే ప్రయోజనాలివే

Life style |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 04:19 PM

వారానికి 2 నుంచి 3 గంటలు స్విమ్మింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్​ అనేది అన్ని వయసుల వారికి మంచి వ్యాయామం అని చెప్పొచ్చు.


స్విమ్మింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు:
- ఊపిరితిత్తులు, గుండె దృఢంగా అవుతాయి.
- ఆక్సిజన్ కెపాసిటీ పెరుగుతుంది.
- నడుము, మోకాలి నొప్పులు ఉన్న వారికి స్విమ్మింగ్​ మంచి పరిష్కారం.
- కండరాలు మరింత బలంగా తయారవుతాయి.
- ఈత కొట్టడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
- డయాబెటిస్ ఉన్న వారు సులభంగా క్యాలరీలు తగ్గించుకోవచ్చు
- చెవి ఇన్​ఫెక్షన్స్, స్కిన్​ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
- స్విమ్మింగ్​ ఫూల్​లో నీరు నాణ్యతగా ఉందో లేదో చూసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa