*ఒత్తిడి, పోటీతత్వం తదితర సమస్యలను నవ్వు దూరం చేస్తుంది.
*తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ.
*నవ్వు వల్ల ఆందోళన అనేది దూరమవుతుంది.
*10 నిమిషాలు నవ్వితే 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
*నవ్వితే ముక్కు, శ్వాసకోశాల్లోని పొరలు ఆరోగ్యంగా ఉంటాయి.
*ఆస్తమా రోగులకూ సైతం నవ్వితే కొంత ఉపశమనం కలుగుతుంది.
*నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతాయి.
*నవ్వితే స్పాండలైటిస్, మైగ్రేన్ లాంటి వ్యాధులు దరిచేరవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa