రాజస్థాన్ లో జరిగిన చింతన్ శిబిర్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 6 కమిటీలు ఇచ్చిన ప్రతిపాదనలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
కాంగ్రెస్ కీలక నిర్ణయాలివే..
- ఒక కుటుంబానికి ఒక టికెట్
- 50 ఏళ్ల లోపు నాయకులకు పార్టీలో 50 శాతం పదవులు
- పార్టీ పదవుల్లో 5 ఏళ్లు కొనసాగింపు, తర్వాత మూడేళ్లు విరామం
- మొత్తం 20 ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదం
- కేరళ తరహాలో పార్టీకి జాతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం
- కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయపడేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం
- ఉదయ్‌పుర్ డిక్లరేషన్ కు ఆమోదం
- అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలకాలని నిర్ణయం.
- పేపర్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa