ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 09:27 AM

పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని కనిగిరి గ్రంధ పాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. కనిగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు రెండవ రోజు విద్యార్థులకు పుస్తక పఠనం, పుస్తక సమీక్ష కథలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోకెన్ ఇంగ్లీష్ సులభంగా నేర్చుకునే పద్ధతులను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ మాధవరావు, కేటిసిపాపారాయుడుపాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa