ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మిల్లంపల్లి వేణుగోపాల స్వామి బ్రమ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నాల్గోవ రోజు స్వామి వారు హనుమంత వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వేద పండితుల మధ్య ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa