కర్ణాటక రహదారి రక్తసిక్తమైంది. ఆ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ధార్వాడ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న ఓ వ్యాాన్.. చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి వ్యానులో 20 మంది ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరి కొందరు గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa