ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 03:12 PM

తన తండ్రి శత జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున్న ఆయన  తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. శత జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలం నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ వేడుకలను మే 28న నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. మే 28 నుంచి వచ్చే ఏడాది అంటే 2023 మే 28 వరకు వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ 'శత పురుషుని శత జయంతి ఉత్సవాలు' పేరిట ఓ లేఖను విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa