పి.గన్నవరం మండలం, పప్పులువారి పాలెం గ్రామదేవత "జువ్వాలమ్మ అమ్మవారు" జాతర లోమాపై పోలీస్ వారు అన్యాయంగా దాడి చేసారు అని వాపోతున్నారు ఆ గ్రామంలోని ప్రజలు. జరిగిన విషయాన్నీ ప్రస్తావిస్తూ.. సాంప్రదాయం ప్రకారం ఏన్నోతరములు నుండి మా గ్రామస్తులు సహాకారం తో భక్తిశ్రద్ధలతో మా గ్రామంలో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మే నెల 18 వ తారీఖున ప్రతీ ఏడాదిలాగే జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. జాతర జరుగుతుందని తమకు తెలియ జేయలేదని పి గన్నవరం ఎప్స్ సురేంద్ర బాబు గారు ఆకస్మికంగా దాడి చేసి కమిటీ సభ్యులు ఎవరు అని అడిగి మిమ్మల్ని పప్పుల నవీన్ S/O త్రిమూర్తులు పప్పుల ప్రసాద్ S/O త్రిమూర్తులు పప్పుల ప్రసాద్ S/O సాయిబాబు పప్పుల శ్రీనుబాబు S/Oనారాయణ మూర్తి అను మిమ్మల్ని అర్ధరాత్రి 1.30 గంటలకు పోలీసు స్టేషన్ కు తీసుకొని వచ్చి సెల్ విచక్షణా రహితంగా ఎక్కడబడితే అక్కడ ఎస్ఎ గారు పోలీసులు కోడుతూ మీ అమ్మా కాపు లంజా కొడకా లారా పోలీసులు అంటే ఏమను కోంటున్నారా మీకు జాతరలు కావాలా లం* **** మీ కాపు లంజా కోడుకులు బలిసి కొట్టుకుంటున్నారురా అంటూ చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టారు. మాపై ఈ విధంగా దాడి చేసి XX కులాన్ని దుర్భాసలాడిన ఎసురేంద్ర బాబు పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న పెద్దలును, నాయకులును కోరుకుంటూన్నాముఅని వేడుకున్నారు. దీనిపై స్పందించిన జనసేన నాయకులూ, బొలిశెట్టి సత్యనారాయణ ... ఏటా జరిగే గ్రామదేవత జాతర జరుగుతున్న సమయంలో ఎస్ఐ సురేంద్రబాబు దాడిచేసి కమిటీ సభ్యులలో 4గురు యువకులను స్టేషన్ కు తీసుకెళ్ళి కొట్టి కులం పేరిట దూషించారు.. ఇది కులంపై దాడికాదు సాంప్రదాయంపై దాడి. ఎస్ఐ సురేంద్రబాబుని తక్షణం సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేసారు.