వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించండి పోలీసులకు సహకరించాలని ఒకటో పట్టణ సీఐ అశోక్ తెలిపారు. సోమవారం రాత్రి పట్టణంలోని పలు సెంటర్లలో ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించండి ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఇకమీదట ట్రాఫిక్ రూల్స్ అధిగమిస్తే అపరాధ రుసుము లు విధిస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa