చిత్తూరు నగరంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది. టూ టౌన్ సీఐ యతేంద్ర కథనం మేరకు, నగరానికి చెందిన జగదీశ్వరి (42) కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆమె మరిది శ్రీహరే కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ యతేంద్ర కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa