--- మైగ్రైన్ తో బాధపడుతున్నారా ? తక్షణ ఉపశమనం కోసం ఇలా చెయ్యండి. ఐస్ వాటర్ లో మీ రెండు చేతులనుంచి, చేతులతో వాటర్ ను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించండి.
--- సిగార్లను తాగటం ఇల్లీగల్ అని ఎనౌన్స్ చేసేముందు తన వ్యక్తిగత వాడుక కోసం 1200క్యూబన్ సిగార్లను కొని దాచుకున్నాడట మాజీ అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడి.
--- సెపరేట్(విడిపోవడం) అని పలికేటప్పుడు కలిసే పదాలు టుగెదర్(కలిసుండడం) అని పలికేటపుడు కలవకపోవడం విచిత్రం. తెలుగులో కూడా ఈ మ్యాజిక్ రిపీట్ అవ్వడం విశేషం.