--- యాక్నే మరియు నల్లని మచ్చలనుండి విముక్తి పొందాలంటే మెంతులతో తయారుచేసిన నీటిని తాగాలి.
--- అధికబరువును తగ్గించుకోవాలంటే తరచూ సోంపు తో తయారుచేసిన నీటిని తాగాలి.
--- చర్మకాంతిని మెరిసేలా చెయ్యాలంటే, కుకుంబర్ వాటర్ ను తాగాలి.
--- ఆరునెల్లకొకసారైనా జుట్టును కత్తిరించుకుంటే, జుట్టు చివర్ల చిట్లడం తగ్గి జుట్టు వేగంగా పెరుగుతుంది.
--- అల్లంతో తయారుచేసిన నీటికి కొద్దిగా తేనెను కలిపి రోజూ ఉదయం తాగితే, అధిక బరువు తగ్గుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.