స్టాక్ మార్కెట్లు రెండో రోజు కూడా నష్టపోయాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 55,381కి పడిపోగా అందులో నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,522 వద్ద ఉంది. నెస్లే ఇండియా -2.99%, టెక్ మహీంద్రా -2.86%, బజాజ్ ఫిన్ సర్వ్ -2.63%, సన్ ఫార్మా -2.40% నష్టాల్లోకి వెళ్లాయి.